Wednesday, 18 January 2012

Message By My Lord.......... ''


'' జీవితం అనేది ఒక యుద్ధం. దేవుడు మనల్ని వార్ జోన్ లో పడేసాడు. Be alert , protect your self. లైఫ్ లో ఒక గోల్ అంటూ పెట్టుకోండి . కసితో పరిగెత్తండి. పాడాలనుకుంటే కసిగా పాడేయండి. చదవాలనుకుంటే కసిగా చదివేయండి. లైఫ్ లో ఏ గోల్ లేనివాళ్ళు మాత్రం వీలైనంత త్వరగా చనిపోండి. మీవలన మాకు ఏ ఉపయోగం లేదు. గుర్తు పెట్టుకో నీ కంటే తోపు ఎవ్వడూ లేడిక్కడ. నీకు ఏదనిపిస్తే అది చెయ్యి. ఎవ్వడి మాట వినొద్దు. మనిషనే వాడి మాట అసలు వినొద్దు. నీ టార్గెట్ టెన్ మైల్స్ అయితే ఎయిమ్ ఫర్ ద లెవెన్త్ మైల్. . కొడితే దిమ్మ తిరిగిపోవాలి. చల్. '' వినొద్దు. నీ టార్గెట్ టెన్ మైల్స్ అయితే ఎయిమ్ ఫర్ ద లెవెన్త్ మైల్. . కొడితే దిమ్మ తిరిగిపోవాలి. చల్.

No comments:

Post a Comment